The news is like a thunderbolt for the common man.. Vijaya milk price hike..

In the last few months, the prices of essential items like pulses, salt and oil have been going up. Another thunderous news has come out on the scalp of the common man who is living on a meager income. Henceforth milk prices will also show drops. Krishna Milk Union (Vijaya Dairy) has announced that the price of Vijaya milk will be increased by Rs 2 per litre.

 Increase at the rate of rupees per half litre. Kolli Iswara Babu, Managing Director of the Union said that this decision was taken due to the increase in the prices of milk procurement, handling and transportation costs of the farmers. He said that the increased prices will come into effect from March 1 across the state of Andhra Pradesh. He said on this occasion that there is no change in the selling prices of small packets of milk, curd and milk products, and the old prices will be applicable for those who bought monthly milk cards till March 9.

Telugu version

గత కొన్ని నెలలుగా బస్‌ ఛార్జీలతోపాటు నిత్యవసర వస్తులైన పప్పులు, ఉప్పు, నూనెల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. చాలీచాలని ఆదాయంలో బతుకు వెళ్లదీస్తోన్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగులాంటి వార్త వెలువడింది. ఇకపై పాల ధరలు కూడా చుక్కలు చూపనున్నాయి. విజయ పాలు లీటరుకు 2 రూపాయన చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) ప్రకటించింది.

 అరలీటరుకు రూపాయి చొప్పున పెరుగుతుంది. రైతుల పాల సేకరణ ధరలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు తెలిపారు. పెరిగిన ధరలు మార్చి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని ఆయన తెలిపారు. చిన్న పాల ప్యాకెట్లు, పెరుగు, పాల పదార్థాల విక్రయ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని, నెలవారీ పాలకార్డు కొన్న వారికి మార్చి 9 తేదీ వరకు పాత ధరలే వర్తిస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens