The Damaged Tiger! Hunting has started..! Pushpa is sweating on social media..

Pushpa Raj hunt has started. The page turned into a life. Like a tiger that has been beaten. Let the hairs of those who are watching..

Pushpa Raj hunt has started. The page turned into a life. Like a tiger that has been beaten. It is going to make the hairs of the beholders stand up.. the eyes will become bigger.. The recently released Pushpa The Rule video gives a glimpse hint that this is going to happen. Globalizing floral mania.

Telugu version

పుష్ప రాజ్‌ వేట మొదలైంది. పగే ప్రాణంగా మారిపోయింది. దెబ్బ తిన్న పులిలా.. అడివిలో నక్కిన మృగాల్ని.. వేటాడే ఘట్టం ఇక రసవత్తరంగా సాగనుంది. చూస్తున్న వారికి రోమాలు నొక్కబొడిచేలా

పుష్ప రాజ్‌ వేట మొదలైంది. పగే ప్రాణంగా మారిపోయింది. దెబ్బ తిన్న పులిలా.. అడివిలో నక్కిన మృగాల్ని.. వేటాడే ఘట్టం ఇక రసవత్తరంగా సాగనుంది. చూస్తున్న వారికి రోమాలు నొక్కబొడిచేలా.. కళ్లన్నీ పెద్దవయ్యేలా.. చేయనుంది. ఇదే జరగనున్నట్టు.. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ వీడియో గ్లింప్స్ హింట్ ఇస్తోంది. పుష్ప మేనియాను విశ్వవ్యాప్తం చేస్తోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens