Sir for my hut Rs. 3,31,951 electricity bill let me know

A typical auto driver's household will pay a lump sum of Rs. He opened his eyes when he received a current bill of three and a half lakhs.

 Labodibo Mantu complained to the authorities after receiving such a huge electricity bill for the Chinnapuri hut. This strange incident took place in S Rayavaram mandal of Andhra Pradesh state.

A man named Rajubabu lives with his family in a Puri hut in Gokulapadu Dalit Colony under S Rayavaram in Anakapalli district. All members of Rajubabu's family were shocked to get such a huge current bill for such a small Puri hut.

 When the electricity authorities were contacted about this, it was found that the bill was huge due to a technical problem. Later, he corrected the bill and informed that the current bill for this month is Rs.155.

 Koruprolu Section AE Gopi explained that this happened due to a technical problem and there was no need to pay the bill as Rajubabu had SC concession.

Telugu version

ఒక సాధారణ ఆటో డ్రైవర్ కుటుంబం ఏకంగా రూ. మూడున్నర లక్షల కరెంట్ బిల్లు రాగానే కళ్లు తెరిచాడు.

  చిన్నపురి గుడిసెకు ఇంత భారీగా కరెంటు బిల్లు రావడంతో లబోదిబో మంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వింత ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ రాయవరం మండలంలో చోటుచేసుకుంది.

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలో పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇంత చిన్న పూరి గుడిసెకు ఇంత భారీ కరెంట్ బిల్లు రావడంతో రాజుబాబు కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు.

  దీనిపై విద్యుత్ అధికారులను సంప్రదించగా.. సాంకేతిక సమస్యతో బిల్లు భారీగా వచ్చినట్లు గుర్తించారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్ బిల్లు రూ.155 అని తెలియజేసారు.

  సాంకేతిక సమస్యతో ఇలా జరిగిందని, రాజుబాబుకు ఎస్సీ రాయితీ ఉన్నందున బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి వివరించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens