Ravi Teja Speech in Rama Rao On Duty Pre Release Event

Mass Maharaja Ravi Teja's latest movie is Rama Rao On Duty. In this movie directed by Sarath Mandua, Majili beauty Rajisha Vijayan and Divyansha Kaushik are playing heroines opposite Mas Raja. This movie will come as a unique action thriller. Sudhakar Cherukuri is producing this movie under the banners of Sri Lakshmi Venkateswara Cinemas LLP and Ravi Teja Team Works. Chitraunit Promotions has sped up as it gears up for a massive release in theaters worldwide on July 29. The already released posters, teaser, glimpses and trailer songs of the movie have increased the expectations of the movie. The makers will organize the pre-release event of Rama Rao On Duty movie in a grand manner.

A pre-release event of this movie was organized today (24th). Natural star Nani is attending this program as a guest. Nani and Ravi Teja are two people who worked hard without any film background, so this event became very special. Fans are eager to see the natural star and Mass Maharaj together on the OK stage. Ravi Teja will be seen in a different role in this movie. After a long gap, hero Venu Thottempudi is making a re-entry with this movie. Venu will be seen in the role of powerful police officer Murali in Rama Rao On Duty. Chitraunit released the first look poster of Venu recently.

Telugu Version

మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ.  శరత్ మండువా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాస్ రాజా సరసన మజిలీ బ్యూటీ రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పంచాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, గ్లిమ్ప్స్ , ట్రైలర్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఏ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు మేకర్స్.

ఈ రోజు (24న) ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరవుతున్నారు. నాని, రవితేజ ఇద్దరు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకొచ్చినవాళ్లు కావడంతో ఈ ఈవెంట్ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. నేచురల్ స్టార్ , మాస్ మహారాజ్ ను కలిసి ఓకే స్టేజ్ పైన సందడి చేస్తే చూడాలి అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో వేణు తొట్టెంపూడి ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మురళి పాత్రలో వేణు కనిపించనున్నారు. ఇటీవల వేణు ఫస్ట్ లుక్ పోస్టర్‏ ను విడుదల చేశారు చిత్రయూనిట్.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens