Police vehicle overturned in a road accident SI driver killed

A fatal accident took place at Jedi Vagu in the middle of the road from Eturu Nagaram to Kamalapuram in Mulugu district. Accidentally, a police vehicle overturned.

A fatal accident took place at Jedi Vagu in the middle of the road from Eturu Nagaram to Kamalapuram in Mulugu district.

 Accidentally, a police vehicle overturned. However, in this accident, Indrayya, who was working as Second SI in Ethurunagaram Police Station, and the driver of the vehicle died on the spot.

 However, the full details of how this accident happened are yet to be known.

Telugu version

ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గం మధ్యలో గల జీడి వాగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గం మధ్యలో గల జీడి వాగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

 అయితే ఈ ప్రమాదంలో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ లో సెకండ్ ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న ఇంద్రయ్య, వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens