Menapa Garelu Recipe in English and Telugu | Menapa Garelu | Vada

Menapa Garelu Ingredients

  • Urad Dal :  1/2 Kg
  • Salt:  Enough
  • Cumin:  One spoon
  • Oil:  Adequate

Menapa Garelu Preparation

Step 1  :  First wash the Urad Dal and let it soak for four hours.

Step 2  :  Now put Urad Dal in a mix jar and add very little cool water and grind it hard. Now add salt and cumin seeds and mix it well and keep it aside, light the stove and put oil in a kadai and let it cook.

Step 3  :  Now take a banana leaf or a plastic cover and put some oil on it and make a small ball of flour and put it on top of the leaf and make a hole in the middle and put it in hot oil and fry it on both sides. Simple Garelu ready to serve.


Telugu Version

మినప గారెలు కి కావాల్సిన పదార్ధాలు

  • మినపప్పు : అరకేజీ
  • సాల్ట్  : తగినంత
  • జీలకర్ర  : ఒక స్పూన్
  • ఆయిల్  : సరిపడా

మినప గారెలు తయారు చేయు విధానం

Step 1 : ముందుగా మినపప్పు కడిగి నాలుగు గంటలు నాననివ్వండి.

Step 2 : ఇప్పుడు మిక్సీ జార్ లో మినపప్పు వేసి చాలా తక్కువ చల్లటి నీళ్ళు పోసి గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి.

Step 3 : ఇప్పుడు అరటి ఆకు లేదా ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానిపై కొంచెం నూనె వేసి చిన్న పిండిని తీసి ఆకు పైన వేసి మధ్యలో రంధ్రం చేసి వేడి నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి. అంతే గారెలు రెడి.

Garelu Recipe in English and Telugu | Menapa Garelu | Prasadam Garelu | Garelu Recipe in English | Garelu Recipe in Telugu | Garelu Prasadam For Varalakshimi Vratam | Varalakshimi Vratam Nivaedhyam | Navarathri Prasadam for Varalakshimi Vratam | Garelu Ganesh Navarathri Prasadam | Vinayaka Chavithi Prasadam | Vijayadasami Prasadam | Sankranthi Recipes | Diwali Recipes | Dussera Navaratri Recipes | Tiffin Recipe | Breakfast Recipe for Kids | Home Made Breakfast Recipe | Tiffin | Breakfast | Vada


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens