Khiladi Closing Collections

ఖిలాడి క్లోజింగ్ కలెక్షన్స్ 

రవితేజ , డింపుల్ హాయతీ , మీనాక్షి చౌదరి కలిసి నటించిన సినిమా ఖిలాడి . రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు . దేవిశ్రీప్రసాద్ స్వరాలను అందించారు . ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్లకు పైగా జరిగిందని తెలిసిన సమాచారం . కానీ కలెక్షన్స్ మాత్రం చాలా నెమ్మదిగా ఉన్నాయి . అనుకున్నంత కలెక్షన్స్ ఈ సినిమా సాధించ లేకపోయింది . బ్రేక్ ఈవెన్ టార్గెట్టుకు రీచ్ అవ్వలేక పోయింది .

ఖిలాడి క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి 

నైజం - 4.01 cr 
సీడెడ్ - 1.92 cr 
AP / TS - 11.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా - 1.53 cr 
ఓవర్సిస్ - 0.53 cr 
టోటల్ కలెక్షన్స్ - 13.55 cr 
బ్రేక్ ఈవెన్ - 23.00 cr


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens