IND vs ENG ,India Series Win 2-1

 

English Version

India fought and lost in the match against England yesterday. Despite losing the match, they won the series 2-1. In yesterday's match, Surya Kumar Yadav played as if his game had just started with a century. He scored 117 runs off 55 balls. There are 41 fours and 6 sixes. Man of the series is Bhuvneshwar Kumar.

Telugu Version

నిన్న ఇంగ్లాండుతో  జరిగిన మ్యాచ్లో  పోరాడి  ఓడిన భారత్ . మ్యాచ్ ఓడి పోయినా 2-1 తో  సిరీసును సొంతం చేసుకున్నది . నిన్న జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో  తన ఆట ఇప్పుడే  మొదలైంది అన్నట్ట్లు  ఆడాడు . 55 బాల్స్ కు 117 పరుగులు చేశాడు . 41 ఫోర్లు , 6 సిక్సర్లు ఉన్నాయి .  మ్యాన్ ఆఫ్ ది సిరీస్ భువనేశ్వర్ కుమార్ . 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens