If you make Muskmelon juice with milk it will be the same

Summer has started in India. The sun has been shining since last 10 days. Temperatures are also rising gradually. In this background, people focus on consuming various juices and juices that are good for the body. Nutritionists say that eating watermelon especially in summer has many health benefits. However, experts say that no matter how many health benefits watermelon has, there are just as many risks if watermelon is mixed with milk. Usually, if we drink watermelon juice anywhere outside, it is definitely mixed with watermelon and milk.

 But every food has its own taste. Also has post-digestive effects. Experts explain that when two foods that have different tastes are combined, it leads to an imbalance in the digestive contents of the stomach. Poor food combinations can also cause indigestion as well as gas problem in the body. Milk in general takes longer to digest. But watermelon is digested quickly. So mixing them can lead to digestive problems. Experts also say that you may feel uncomfortable or tired throughout the day.

Telugu version

భారతదేశంలో వేసవికాలం ప్రారంభమైంది.  గత 10 రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా క్రమేపి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు శరీరానికి మేలు చేసే వివిధ జావలు, జ్యూస్‌లు సేవించడంపై దృష్టి పెడతారు. వేసవిలో ముఖ్యంగా కర్బూజా సేవించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే కర్బూజా వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా పాలతో కర్బూజా కలిపి తీసుకుంటే అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బయట ఎక్కడైనా మనం కర్బూజా జ్యూస్ తాగితే కచ్చితంగా కర్బూజాతో పాటు పాలతో కలిపి చేసి ఇస్తారు.

 అయితే ప్రతి ఆహారం దాని సొంత రుచిని కలిగి ఉంటుంది. అలాగే జీర్ణక్రియ తర్వాత ప్రభావాలను కలిగి ఉంటుంది. విభిన్నమైన అభిరుచులను కలిగి ఉండే రెండు ఆహారపదార్థాలు కలిపితే, అది కడుపులోని జీర్ణక్రియ విషయాల్లో అసమతుల్యతకు దారితీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. పేలవమైన ఆహార కలయికలు కూడా అజీర్ణంతో పాటు శరీరంలో గ్యాస్ సమస్య ఏర్పడటానికి కారణమవుతాయి.  సాధారణంగా పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అయితే కర్బూజా మాత్రం త్వరగా జీర్ణం అయ్యిపోతుంది. కాబట్టి వాటిని కలపడం వల్ల జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. అలాగే మీకు రోజంతా అసౌకర్యంగా లేదా అలసటగా కూడా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens