Hyderabad won over punjab

పంజాబ్ పై సన్రైజర్స్ ఘన విజయం సాధించింది.
ఒక ఓవర్ మిగిలి ఉండగానే పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. హైద్రాబాద్ జట్టులో మార్కం 27 బాల్స్ లో 41 పరుగులు చేసాడు. నికోలస్ పురాన్ 30 బాల్స్ లో 35 పరుగులు చేసాడు. రాహుల్ త్రిపాఠి 34 పరుగులు , అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి, హైదరాబాదుకు వరుసగా నాలుగో విజయంతో టాప్ 4 ప్లేస్ లోకి వెళ్ళింది .

 

 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens