High-speed trains between Telugu states... from Hyderabad to Visakha within 4 hours!

Hyderabad-Vijayawada-Vizag is a very busy route. Trains are already running beyond the capacity of the track. In the present trains, it takes an average of 12 hours to reach Visakhapatnam from Secunderabad.

 Durantho Express reaches at 10.30 hrs and Vande Bharat Express at 8.30 hrs. If the high speed corridor becomes available, it will be possible to reach Vizag from Hyderabad in about four hours.

Telugu version

హైదరాబాద్‌-విజయవాడ-వైజాగ్ చాలా బిజీ రూట్. ఇప్పటికే ట్రాక్‌ సామర్థ్యానికి మించి ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ప్రజంట్ ఉన్న ట్రైన్లలో- సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం చేరేందుకు సగటున 12 గంటల టైమ్ పడుతోంది.

 దురంతో ఎక్స్‌ప్రెస్ 10.30 గంటలు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 8.30 గంటల సమయంలో రీచ్ అవుతున్నాయి . హైస్పీడ్‌ కారిడార్‌ అందుబాటులోకి వస్తే సుమారు నాలుగు గంటల్లోనే హైదరాబాద్‌ నుంచి వైజాగ్ చేరుకునే అవకాశం ఉంటుంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens