English Version
Infosys will be coming to Visakhapatnam in two months. Industries Minister Amarnath said Hcl would also join. As a result, Rs 15,000 crore will be invested.
Telugu Version
రెండు నెలల్లో విశాఖకు Infosys రానుంది . Hcl కూడా చేరనుందని పరిశ్రమల మంత్రి అమర్నాధ్ తెలిపారు. ఫలితంగా రూ.15 వేల కోట్ట్లు పెట్టుబడి పెట్టనున్నారు.