Guppedantha Manasu - Episode 506, July 19, 2022 | Maa Tv Telugu serial

Vasudhara Discuss with Jagathi and Mahindra about thr dresses. Rishi saw this and think that vasu returning the dresses to Jagathi.Later Rishi and team waiting for vasu to attend the meeting.Vasu wears new dress which was given rishi.Saakshi asks rishi about to join as his Assistant.Rishi and Vasu Talk each other.Mahindra and Rishi listen all this Conversation and come near to Rishi.Rishi cleverly changed the topic.

Telugu Version

వసుధర  డ్రెస్‌ల గురించి జగతి మరియు మహీంద్ర తో చర్చిస్తుంది . ఇది చూసిన రిషి, జగతి కి డ్రెస్‌లు తిరిగి ఇచేస్తుందేమో అనుకున్నాడు.తరువాత రిషి అండ్ టీమ్ వసు మీటింగ్‌ కి హాజరయ్యేందుకు ఎదురుచూస్తారు .వసు రిషి ఇచ్చిన కొత్త డ్రెస్ వేసుకుంది.సాక్షి రిషి అసిస్టెంట్‌గా చేరాలని రిషి ని అడుగుతుంది.రిషి మరియు వసు  ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు .మహీంద్ర మరియు రిషి ఈ సంభాషణ అంతా విని రిషి దగ్గరికి వచ్చారు.రిషి తెలివిగా టాపిక్ మార్చాడు.

Watch Full Episode on Hotstar, Click on below URL.

https://www.hotstar.com/in/tv/guppedantha-manasu/1260049160/rishi-is-joyful/1100076677


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens