English Version
The central government has introduced a new scheme to provide free sewing machines to women. The name of this scheme is " Free Sewing Machine scheme - 2022 ". Age between 20 to 40 are eligible for this scheme. Certificates required to get free sewing machine
1. Aadhaar Card, 2. Date of Birth Certificate, 3. Income Certificate, 4. Passport Photo, 5. Phone Number.
Telugu Version
ఉచితంగా కుట్టు మిషన్లు మహిళలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం పేరు "ఉచిత కుట్టు యంత్రం యోజన ". 20 నుంచి 40 మద్య వయస్సు ఉన్న ఈ పథకానికి అర్హులు. ఉచిత కుట్టు మిషన్ పొందడానికి కావలిసిన సర్టిఫికెట్స్
1. ఆధార్ కార్డ్ , 2.పుట్టిన తేదీ సర్టిఫికెట్ , 3. ఇన్కమ్ సర్టిఫికెట్, 4. పాస్పోర్ట్ ఫోటో , 5. ఫోన్ నెంబర్.