Chichcharapidugu is not a child.

Many talented persons are coming into limelight whether social media is good. They are sharpening their talent in many forms of dance, stunts and reels. them in this order

In a video that is going viral.. a child has done amazing steps to the Haryani song 'Balan Thanedar Chalave Gypsy'. It is amazing to understand the meaning of the song and dance at such a young age.

 Lip syncing and giving necessary expressions while dancing. Then who will not appreciate this video. The video, which was posted on Instagram, has already been viewed by more than 2 million people. One lakh and 50 thousand people liked it. They are shouting with comments in their own style.

Telugu Version

సోషల్‌ మీడియా పుణ్యమా అని ఎందరో ట్యాలెంటెడ్‌ పర్సన్స్‌ వెలుగులోకి వస్తున్నారు. డాన్స్‌, స్టంట్స్‌, రీల్స్‌ ఎన్నో రూపాల్లో తమలోని ప్రతిభకు పదునుపెడుతూ నెట్టింట ప్రదర్శిస్తున్నారు. 


వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ చిన్నారి ‘బాలన్ తానేదార్ చలావే జిప్సీ’ అనే హర్యానీ పాటకు అద్భుతంగా స్టెప్పులు వేసింది.

 అంత చిన్న వయసులో పాటలోని అంతరార్థాన్ని అర్థం చేసుకుని, డ్యాన్స్ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు లిప్ సింక్ చేస్తూ అవసరమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తోంది. అలాంటప్పుడు ఈ వీడియోను మెచ్చుకోకుండా ఎవరు ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్లమందికి పైగా వీక్షించారు. ఏకంగా లక్షా 50 వేలమంది లైక్‌ చేశారు. తమదైనశైలిలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens