True to the saying that the taste of sour cream is true.. People are more interested in other people's things than our own.. From the curry cooked by the neighbor to the clothes they wear.. Salary and life. Especially if the young men and women are a bit shy, it has become common to talk about something between the two of them.. Like this, the young men and women of Nizamabad have given the impression that they are lovers when they get back together. As a result, those young men and women committed suicide. Moreover, the locals, who are growing up as sisters and brothers, expressed their feelings that they have defamed us by marking us as lovers.. Moreover, the young man Vinay Kumar mentioned this in Suicide Not.
Telugu Version
పొరిగింటి పుల్లకురా రుచి అన్న సామెతను నిజం చేస్తూ.. మన సంగతి కంటే ఇతరులకు సంబంధించిన విషయాలపైనే ఆసక్తి ఎక్కువ జనాలకు.. పక్కవాడు వండుకునే కూర నుంచి ధరించే దుస్తులు.. జీతం, జీవితం అన్నింటిపైనా ఆసక్తిని.. చిన్న చిన్న విషయాలను కూడా ఎదో 8వ వింత అన్నచందంగా పుకారులు సృష్టిస్తారు. ముఖ్యంగా యువతి యువకులు కొంచెం చనువుగా ఉంటె.. వారిద్దరి మధ్య ఎదో ఉంటూ అంటూ మాట్లాడుకోవడం సర్వసాధారణంగా మారింది.. ఇలా నిజామాబాద్ కు చెందిన యువతీయువకులు కలిసి తిరిగితే ప్రేమికులని ముద్ర వేశారు. దీంతో ఆ యువతీ యువకులు మనస్థాపం తో ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు తాము అన్నాచెల్లెలుగా మెలుగుతున్న స్థానికులు మమ్మల్ని ప్రేమికులుగా ముద్ర వేసి బద్నాం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతేకాదు యువకుడు వినయ్ కుమార్ ఈ విషయాన్ని సూసైడ్ నాట్ లో పేర్కొన్నాడు.