Allu Arjun Shares a video of his daily routine and Pushpa 2 shooting locations

Recently Bunny shared a video on his Instagram. It showed what he does in a day. Allu Arjun did a home tour in that video. They showed what they do from the time they start their day in the morning to the evening. First doing yoga in the garden of the house.. Then in the morning talking to his children on video call.. From there going to Pushpa's set.. Taking part in shooting. Also in that video, Pushpa's shooting set locations, hero costumes, caravan and properties are shown. Bunny said that he has a 20-year relationship with director Sukumar. This is his 20th film. Currently the video is going viral on social media.

Telugu Version

తాజాగా బన్నీ తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో తను ఒక రోజులో ఏం చేస్తారనే చూపించారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ హోం టూర్ చేశారు. మార్నింగ్ తన డే స్టార్ట్ చేయడం దగ్గర్నుంచి.. సాయంత్రం వరకు ఏమేం చేస్తారనే చూపించారు. ముందుగా ఇంట్లోని గార్డెన్ లో యోగ చేయడం.. ఆ తర్వాత ఉదయం రోజు తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడటం.. అక్కడి నుంచి పుష్ప సెట్ కు వెళ్లడం.. షూటింగ్‏లో పాల్గొనడం అన్ని విషయాలను చూపించారు. అలాగే ఆ వీడియోలో పుష్ప షూటింగ్ సెట్ లొకేషన్స్, హీరో క్యాస్టూమ్స్, కేరవాన్, ప్రాపర్టీస్ అన్నింటిని చూపిస్తూ.. డైరెక్టర్ సుకుమార్ తో తనకు 20 ఏళ్ల బంధం అని.. ఇది తనకు 20 సినిమా అని బన్నీ తెలిపారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens