Aadavallu miku joharlu 2 days collections

" ఆడవాళ్ళు మీకు జోహార్లు " రెండు రోజుల కలెక్షన్స్ 

శర్వానంద్ , రష్మీక మందన కలిసి జంటగా నటించిన సినిమా " ఆడవాళ్ళు మీకు జోహార్లు " .
ఈ సినిమాకు తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు . శర్వానంద్ కెరియర్లో అతి తక్కువ ఓపెనింగ్స్ తో విడుదల ఐనా సినిమా ఇదే . ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నా కలెక్షన్స్ మాత్రం యావరేజ్గా ఉన్నాయి . ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లకు పైగా జరిగిందని తెలిసిన సమాచారం . 

ఆడవాళ్ళు మీకు జోహార్లు రెండో రోజులు కలెక్షన్స్ 
ఈ విధంగా ఉన్నాయి .

నైజం :- 1.28 cr
సీడెడ్ :- 35 L
యూఏ :- 39 L
ఈస్ట్ :- 18 L
వెస్ట్ :- 15 L
గుంటూరు :- 21L
కృష్ణ :- 20 L 
నెల్లూరు :- 13 L

AP + TG :- 2.89 cr ( 4.90 cr~ గ్రాస్ ) 
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :- 3.67 cr ( 6.15 cr )


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens