A Record - Breaking film before it's release

విడుదలకు ముందే లాభాల పంట పట్టిన చిత్రం
" వాలిమై " . ఈ చిత్రంలో అజిత్ కుమార్ , హుమా ఖురేషి , Rx100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ మరియు తదితర నటి నటులు నటించారు . ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు . ఈ చిత్రానికి నిర్మాత బోణీకపూర్ .
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు .150 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్సుతో నడిచిందని టాలీవుడ్లో గుసగుస . ఈ సినిమా పాన్ ఇండియా కాబట్టి ఇలాంటి లాభాలు రావడంలో సందేహమీ లేదంటున్నారు కొంతమంది సినిమా పెద్దలు . ఈ సినిమా రిలీజ్ అయ్యాక టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది . సినిమాకు హిట్ టాక్ రావడంతో, ఇంక దీనితో పెట్టిన బడ్జెట్టుకు రెట్టింపు కలెక్షన్స్ సాధించి అన్ని భాషల్లో దూసుకెళ్తుంది .
అంటే 300 కోట్లతో ఊచకోత కోసిందనే చెప్పుకోవాలి . తెలుగు , తమిళ్ , మలయాళం , హిందీ , కన్నడ భాషల్లో ఒకే రోజు రిలీజ్ అయింది .


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens