We invited NTR.. but.. Hollywood Critics Association who said the real thing.

It is known that RRR movie has been nominated for Oscar. RRR movie is getting praises all over the world to make the Telugu audience proud. It is known that the Natu Natu song in this movie was nominated for an Oscar award. But before this awards ceremony, mega power star Ram Charan is buzzing in America. Before this, the 'Hollywood Critics Association' awards ceremony was held in a grand manner. All the film unit of RRR attended this event. But Junior NTR was nowhere to be seen.
With that, doubts arose in Albimana that 'Hollywood Critics Association' did not invite NTR. With that, Tarak's fans made posts questioning the 'Hollywood Critics Association' on the social media platform.

The 'Hollywood Critics Association' gave an explanation. NTR has also been invited to this awards program. But he could not come to this function due to the shooting of his new movie in India. We will present the award to him soon. Thank you for all your love," she tweeted. A fan responded that his brother died recently.. He is not participating in any shootings.. Hollywood Critics Association also responded to this.. 'He told us that he is unable to come because of the shooting of the film. After that, the shooting of the film was stopped as their brother also died," he clarified.

Telugu version

ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ.. రకరకాల రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల వేడుకకు ముందుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. దీనికంటే ముందుగా ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.

దాంతో ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదా అనే అనుమానాలు అల్బిమానుల్లో తలెత్తాయి. దాంతో సోషల్ మీడియా వేదికగా ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ను ప్రశ్నింస్తూ తారక్ అభిమానులు పోస్ట్ లు పెట్టారు.

దాంతో ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ వివరణ ఇచ్చింది.  ఈ అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించాం. కానీ ఆయన ఇండియాలో తన కొత్త సినిమా షూటింగ్‌ కారణంగా ఈ ఫంక్షన్ కు రాలేకపోయారు. మేం త్వరలోనే అవార్డును ఆయనకు అందజేస్తాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేసింది. దాంతో ఓ అభిమాని ఇటీవల ఆయన సోదరుడు మరణించాడు.. ఎలాంటి షూటింగ్‌లలో పాల్గొనడం లేదు’ అని రిప్లే ఇవ్వగా..దీని పై కూడా హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ.. ‘ సినిమా షూటింగ్‌ కారణంగా రాలేకపోతున్నట్లు ఆయన మాతో చెప్పారు. ఆ తర్వాత వాళ్ల సోదరుడు కూడా చనిపోవడంతో సినిమా షూటింగ్‌ నిలిపివేశారు’’ క్లారిటీ ఇచ్చింది.
 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets