Former minister Kurasana Kannababu has made harsh comments on TDP leader and former chief minister of Andhra Pradesh Chandrababu Naidu . They objected that Chandrababu himself did not know what he was talking about. Kannababu called Chandrababu Nara Lokesh's iron leg because of the poverty of the state.
People are saying this. In Guntur and Kandukur, innocent people were fired. After YS Jaganmohan Reddy became the Chief Minister of the state, he stated that the state is green and is progressing in all fields. Has TDP won any election after 2019? Kannababu denied that.
Telugu version
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి కురసాన కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబేనన్న కన్నబాబు.. నారా లోకేశ్ ఐరన్ లెగ్ అని మండిపడ్డారు.
ప్రజలే ఇలా చెప్పుకుంటున్నారని చెప్పారు. గుంటూరు, కందుకూరులో అమాయకులను పొట్టనపెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, అన్ని రంగాల్లో దూసుకుపోతోందని పేర్కొన్నారు. 2019 తర్వాత ఏ ఒక్క ఎన్నికల్లోనైనా టీడీపీ గెలిచిందా? అని కన్నబాబు నిలదీశారు.