Samantha gave good news to fans.. Important update regarding her health

Last year in October, Samantha had an attack of myositis. Sam, who has been struggling since then, is really happy to be able to come out and do Shakunthalam movie promotions. Sam, who was unable to take a step for the Sakunthalam movie..then also interviewed for the same movie..while talking about her disease, I am not dead yet..her comments made the film industry as well as the fans emotional..

Yashoda said that with all the weight on his shoulders, he had to give the interview even though he was impatient. Sam said that due to being on medication, he has no strength and is weak. But it must be said that Samantha, who has been struggling to not lose her confidence, can now say by herself that I am perfectly alright. This is really good news for most Lee fans.


Telugu Version

గత ఏడాది అక్టోబర్‌లో సమంతకు మయోసైటిస్‌ ఎటాక్‌ అయ్యింది. అప్పటినుంచి పోరాటం చేస్తున్న సామ్ ఇప్పుడు ఇలా బయటికి వచ్చి శాకుంతలం మూవీ ప్రమోషన్స్ చేయగలగడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. ఇదే శాకుంతలం మూవీకి తనూ అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న సామ్‌..అప్పుడు కూడా ఇలాగే మూవీ కోసం ఇంటర్వ్యూ చేశారు..అందులో తన వ్యాధి గురించి చెబుతూనే ఇప్పటికింకా నేను చావలేదు.. అంటూ ఆమె చేసిన కామెంట్స్‌ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అటు ఫ్యాన్స్‌ను ఎమోషనల్ చేసింది..

యశోద బరువంతా తన భుజాలమీదే ఉండటంతో, ఓపిక లేకపోయినా అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. మెడికేషన్‌లో ఉండటం వల్ల స్ట్రెంత్ లేదని, వీక్‌గా ఉన్నానని అన్నారు సామ్‌. అయితే అలా తన కాన్ఫిడెన్స్‌ కోలుపోకుండా పోరాడుతున్న వచ్చిన సమంత ఇప్పుడు తనే స్వయంగా నేను పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్‌ అంటూ చెప్పడం నిజంగా పెద్ద విషయం అనే చెప్పాలి. మోస్ట్ లీ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్‌ న్యూస్ అనే చెప్పాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens