Thinking of buying a new laptop? But this amazing offer is for you. Flipkart , which continues to be one of the leading e-commerce companies, currently has a super offer deal available. It is not only on some second quality laptops. This huge discount is available on the laptop of the famous brand company. Lenovo Athlon Dual Core 3050U laptop from Lenovo company is getting huge discount.
But the MRP rate on this Lenovo laptop on Flipkart is Rs. 52,414. But now you can do it for just Rs. 18,990 can be purchased. So you are getting 63 percent discount on this laptop. Besides this laptop has many other offers as well. If you buy this laptop through Flipkart Axis Bank credit card Rs. 950 discount will come. That means then you can get this laptop for just Rs. 18 thousand can be owned.
And this laptop has a 14-inch HD anti-glare display. It is a stylish and portable thin and light laptop. It does not have an optical disc drive. It also has 4 GB system memory, SSD type, 0.3 megapixel camera, A3050U processor, 45 WH battery, fast charging, 11 hours of battery life, integrated AMB graphics, TPM 2.0, Kensington lock slot, full size keyboard, two button touch pad, a This laptop has many features like USB 2.0 port, one USB 3.1 port, USB Type C, one HDMI port, one Ethernet port, audio combo jack, 4 in 1 card reader.
Telugu version
కొత్త ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలిని భావిస్తున్నారా..? అయితే ఈ అద్దిరిపోయే ఆఫర్ మీ కోసమే. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం సూపర్ ఆఫర్ డీల్ అందుబాటులో ఉంది. అది ఏదో సెకండ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌లపై కానే కాదు. ప్రముఖ బ్రాండ్ కంపెనీకి చెందిన ల్యాప్ టాప్‌పై ఈ భారీ తగ్గింపు ఉంది. లెవొవొ కంపెనీకి చెందిన Lenovo Athlon Dual Core 3050U ల్యాప్‌టాప్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.
అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ లెనొవొ ల్యాప్‌టాప్‌పై ఎంఆర్‌పీ రేటు ఏకంగా రూ. 52,414గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు కేవలం రూ. 18,990కే కొనుగోలు చేయవచ్చు. తద్వారా మీకు ఈ ల్యాప్ టాప్‌పై ఏకంగా 63 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా ఈ ల్యాప్‌టాప్‌పై ఇంకా అనేక ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తే రూ. 950 డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు మీరు ఈ ల్యాప్ టాప్‌ను కేవలం రూ. 18 వేలకు సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల హెచ్‌డీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ఉంది. స్టైలిష్ అండ్ పోర్టబుల్ థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ ఇది. ఇందులో ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ ఉండదు. ఇంకా ఇందులో 4 జీబీ సిస్టమ్ మెమరీ, ఎస్ఎస్‌డీ టైప్, 0.3 మెగాపిక్సల్ కెమెరా, ఏ3050యూ ప్రాసెసర్, 45 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 11 గంటల బ్యాటరీ లైఫ్, ఇంటిగ్రేటెడ్ ఏఎంబీ గ్రాఫిక్స్, టీపీఎం 2.0, కెన్సింగ్టన్ లాక్ స్లాట్, ఫుల్ సైజ్ కీబోర్డు, టూ బటన్ టచ్ ప్యాడ్, ఒక యూఎస్‌బీఐ 2.0 పోర్ట్, ఒక యూఎస్‌బీఐ 3.1 పోర్ట్, యూఎస్‌బీ టైప్ సీ, ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్, ఒక ఇథర్‌నెట్ పోర్ట్, ఆడియో కాంబో జాక్, 4 ఇన్ 1 కార్డ్ రీడర్ వంటి పలు ఫీచర్లు ఈ ల్యాప్ టాప్‌లో ఉన్నాయి.