NIA enters the field of terror conspiracy in Hyderabad.

It is known that the Hyderabad CCS police remanded the three accused in October last year on information that Zaheed's group was conspiring to carry out explosions and terror attacks in the crowded areas of Hyderabad.

 A preliminary investigation by the police has revealed that funds and ammunition were procured from Pakistan in the form of hawala for terrorist attacks in Hyderabad. In view of the seriousness of the case, the NIA has recently entered the field.

Telugu Version


హైదరాబాద్‌లోని రద్దీప్రాంతాల్లో పేలుళ్లకు, ఉగ్రదాడులకు జాహెద్‌ బృందం కుట్ర పన్నుతోందనే సమాచారంతో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబరులోనే రిమాండ్‌ చేయటం తెలిసిందే. 

హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌ నుంచి హవాలా రూపంలో నిధులతోపాటు మందుగుండు సామగ్రి సమకూరిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్‌ఐఏ తాజాగా రంగంలోకి దిగింది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens