: It takes four people to lift this Baahubali Radish .. Believe it or not ..

Manda Fermentation Co., Ltd., a Japanese fertilizer and agricultural products manufacturer, has created a new world record by growing the biggest radish. According to Guinness World Records, the weight of the heaviest radish is 45.865 kg.

Manda Fermentation Company of Japan manufactures agricultural products with modern technology. Produces supplements and specialty fertilizers from fermented botanical raw materials. This company grows extraordinary radishes every year. Common radish is harvested in three months.

 But this Baahubali radish was taken after six. The length of this root is 80 cm while the circumference is 113 cm. There is The video of the heaviest radish has been shared by Guinness World Records on Instagram.

Telugu version

జపనీస్ ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీదారు మందా ఫెర్మెంటేషన్ కో.. లిమిటెడ్ కంపెనీ  అత్యంత భారీ ముల్లంగిని పండించి.. సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం..  అత్యంత బరువైన ముల్లంగి బరువు 45.865 కేజీలున్నట్లు తెలుస్తోంది.

జపాన్ కు చెందిన మందా ఫెర్మెంటేషన్ కంపెనీ ఆధునిక సాంకేతికతో వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తుంది. పులియబెట్టిన బొటానికల్ ముడి పదార్థాల నుండి సప్లిమెంట్లను..  ప్రత్యేక ఎరువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం అసాధారణమైన ముల్లంగిని పెంచుతారు. 

సాధారణ ముల్లంగిని మూడు నెలలో తీస్తారు. అయితే ఈ బాహుబలి ముల్లంగిని మాత్రం ఆరు తర్వాత తీశారు. ఈ రూట్ పొడవు 80 సెం.మీ ఉండగా.. చుట్టుకొలత 113 సెం.మీ. ఉంది. అత్యంత బరువైన ముల్లంగి వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens