Investments worth Rs.13 lakh crore in AP.. Jobs for 6 lakh people: CM Jagan.

 CM Jagan revealed that 340 investment proposals have been received to invest Rs.13 lakh crore in AP. CM Jagan delivered a keynote speech in GIS-2023 which started in Vizag today. It is known that the Jagan government is organizing the Global Investors Summit with the aim of investing in Andhra Pradesh.

 To this extent, CM Jagan said that AP is a key state in India and investors have come forward to invest in 20 sectors. He stated that proposals for 340 investments have been received. 13 lakh crore investments are coming. Jagan said that 6 lakh jobs will be created with these. Not only for investment, but also for the natural beauty of Visakhapatnam.

Telugu version

ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. నేడు వైజాగ్‌లో మొదలైన జీఐఎస్‌-2023లో సీఎం జగన్‌ కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

 ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. భారతదేశంలో కీలకమైన రాష్ట్రం ఏపీ అని, 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్‌ ముందుకు వచ్చారని తెలిపారు. 340 పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వీటితో 6 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని జగన్‌ తెలిపారు. పెట్టుబడులకే కాదు.. ప్రకృతి అందాలకు విశాఖ నగరం నెలవని ప్రశంసించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens