I couldn't resist seeing Soundarya's photo.. Amani said something interesting

We have also done films together. They used to talk about many things. And when Soundarya died, I was shooting for a film. I felt like I had a heart attack when I heard about it. I could not see Soundarya like that.

To meet Soundarya's family, I went to their house a month after her death.

 I met Soundarya's mother and spoke to her. I could not see that house without beauty. Amani became emotional saying that after moving into the new house, Soundarya's mother shed tears saying that such a terrible thing happened.

Telugu version

మేము ఇద్దరం కలిసి సినిమాలు కూడా చేశాం. చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఇక సౌందర్య చనిపోయిన సమయంలో నేను ఒక సినిమా షూటింగ్ లో ఉన్న. విషయం వినగానే నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. సౌందర్యను అలా చూడటం నా వల్ల కాలేదు.

సౌందర్య కుటుంబాన్ని కలుద్దమని .. ఆమె చనిపోయిన నెల రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లాను. సౌందర్య అమ్మను కలిశాను ఆమెతో మాట్లాడాను. సౌందర్య లేని ఆ ఇంటినీ.. తన ఫొటోను అక్కడ పెట్టిన పూలను చూడటం నా వల్ల కాలేదు.

 కొత్త ఇంట్లోకి మారిన తరువాత ఇంత ఘోరం జరిగిందంటూ.. సౌందర్య తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు ఆమని.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens