మీరు donate చేయబోయే రక్తం నాలుగు నెలల చంటి పాపలనుంచి తలసేమియా అనే ఒక అనారోగ్యం తో బాధ పడే పిల్లలకు ప్రాణదానం చేయబోతోంది. ఇతరులకు ఉపయోగ పడాలి అనే సదుద్దేశం ఉన్న ప్రతి ఒక్కరూ, మీరు మరియు మీకు తెలిసిన వారు కలిసి వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసినది గా ప్రార్థన
Blood_Plasma Requests