Business

Goodnews Online Rs. Where to buy a kilo of tomato for 70

Tomato is a hot topic everywhere. The tomato has grown to a level beyond the reach of the common man. The price of about 200 kg has also crossed hundreds across the country. Keeping this point in mind, the Center has decided to sell tomatoes at Rs. The Center has suggested the National Cooperative Consumer Federation of India and the National Agriculture Cooperative Marketing Federation of India to provide 70K.

 In this context, the price of tomato crossed the tens of rupees and reached hundreds of rupees, so that the common man does not suffer, the center has ordered the NCCF, NAFED to provide tomatoes on a subsidized basis. According to central orders, tomato was first given at 90, but then it was decided to give it at 80 from now to 70.

It has been decided to provide a kg of tomato for just 70 rupees without imposing any additional charges on those who book tomato online. Officials are getting ready to set up a special app for this online purchase. But the authorities have put some rules allowing only two kg per person to introduce tomatoes online.

Apart from this, these tomatoes are available online only in the national capital, Delhi. Officials say that after the situation in Delhi, they will think about the issue of providing subsidized tomatoes online.

Telugu version

ఎక్కడ చూసినా టమాటా హాట్ టాపిక్. సామాన్యుడికి అందని స్థాయిలో టమాట పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా దాదాపు 200 కిలోల ధర కూడా వందలు దాటింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం టమోటాలను రూ. 70కే అందించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలకు కేంద్రం సూచించింది.

  ఈ నేపథ్యంలో టమాటా ధర పదుల రూపాయలు దాటిపోయి వందల రూపాయలకు చేరడంతో సామాన్యులు ఇబ్బందులు పడకుండా కేంద్రం ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌లను సబ్సిడీపై అందించాలని ఆదేశించింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ముందుగా టమాటా 90కి ఇవ్వగా, ఇకపై 80కి ఇవ్వాలని నిర్ణయించి 70కి పెంచారు.

ఆన్ లైన్ లో టమాటా బుక్ చేసుకునే వారిపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా కేవలం 70 రూపాయలకే కేజీ టమాటా అందించాలని నిర్ణయించారు. ఈ ఆన్‌లైన్ కొనుగోలు కోసం ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో ఒక్కో వ్యక్తికి రెండు కిలోలు మాత్రమే టమాటాను ప్రవేశపెట్టాలని అధికారులు కొన్ని నిబంధనలు పెట్టారు.

ఇది కాకుండా, ఈ టమోటాలు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల తర్వాత ఆన్‌లైన్‌లో సబ్సిడీతో టమాట అందించే విషయంపై ఆలోచిస్తామని అధికారులు చెబుతున్నారు.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets