Sports

Captain Rohith Sharma is far away from some IPL Matches 2023 | IPL 2023 | Mumbai Indians

This year's WTC final is an ODI. In the wake of the World Cup, injuries are a nightmare, and to stay away from the work load..Captain Rohit Sharma for many IPL matches. He will be far away. As a stand-by captain Surya Kumar Yadav will be there. Indian Express revealed in an article. It is known that Mumbai, who have already won 5 IPL cups, fell into a slump last year. Let's see how this year plays out.

IPL 2023 will start with the match between Gujarat and Chennai on 31 MARCH 2023

Telugu Version

ఈ ఏడాదిలో ఉన్న WTC ఫైనల్, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో, గాయాలు బెడద, వర్క్ లోడ్ నుండి దూరంగా ఉండడానికి..కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. స్టాండ్ బై కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఉండనున్నాడని ఇండియన్ express ఓ కథనంలో వెల్లడించింది.

ఇప్పటికే 5 ఐపీఎల్ కప్పులు సాధించిన ముంబై గత సంవత్సరం ఢీలా పడిన విషయం తెలిసిందే. చూడాలి ఈ ఏడాది ఎలా ఆడుతుందో.

31 MARCH 2023 గుజరాత్, చెన్నై మధ్య పోరుతో IPL 2023 మొదలవుతుంది.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets