Sports

Pak target 420.. India relieved by openers' attack.

There are many records in cricket. They keep breaking. But, some records remain forever. There are very few such lists. There is also an Indian bowler in this record. He is none other than Indian cricket legend Anil Kumble.

 This leg spinner used to show the batsmen dots on the cricket field. It was on this day, 7th February 1999, that Kumble single-handedly brought Pakistan's batters to the pavilion. In 1999, Anil Kumble set a world record by taking a total of 10 wickets in an innings in the Delhi Test match against Pakistan. At that time he became the second bowler in the world to achieve this feat.

In 1999, as part of the 2-match Test series against Pakistan, the Indian team suffered a heavy defeat by 12 runs in the first match in Chennai. India has to win the second match under any circumstances to level the series. At that time, Indian captain Mohammad Azharuddin won the toss and chose to bat first in the Delhi Test.

In this match, Team India collapsed for 252 runs in its first innings. In this Pakistan bowler Saqlain Mushtaq took 5 wickets. After that Pakistan team also collapsed for 172 runs in their first innings and India also got a good lead. In the second innings, Team India batted brilliantly and were bowled out for 339 runs. It gave Pakistan a huge target of 420 runs in the fourth innings of this match.

Telugu version

 క్రికెట్‌లో ఎన్నో రికార్డులు వస్తుంటాయి. అవి బ్రేక్ అవుతూనే ఉంటాయి. కానీ, కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. అలాంటి లిస్టులో చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. ఇలాంటి అదుదైన రికార్డులో ఓ భారత బౌలర్ కూడా ఉన్నాడు. ఆయనెవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే. ఈ లెగ్ స్పిన్నర్ క్రికెట్ మైదానంలో బ్యాటర్లకు చుక్కలు చూపించేది. సరిగ్గా ఈ రోజు అంటే 7 ఫిబ్రవరి 1999న కుంబ్లే ఒంటిచేత్తో పాకిస్థాన్‌ను బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

1999లో పాకిస్థాన్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 12 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో సిరీస్‌ సమం కావాలంటే భారత్‌ రెండో మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాల్సిందే. ఆ సమయంలో ఢిల్లీ టెస్టులో భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే కుప్పకూలింది. ఇందులో పాకిస్థాన్ బౌలర్ సక్లైన్ ముస్తాక్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పాక్ జట్టు కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు కూడా మంచి ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 339 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌కు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది.
 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets