తెలంగాణలో రానున్న రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది . వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవొచ్చని వివరించింది . లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది .
tics Telangana
TS : Rainy Season starts
