vie Trailers

Overwhelming response to 'Amigos' trailer.

Nandamuri hero Kalyan Ram recently got a blockbuster hit with the movie Bimbisara. His craze changed dramatically with this movie. With this, there are already huge expectations for Kalyan Ram's next films.

 In this sequence, he starred in the film 'Amigos' in a triple role. The film is directed by Rajendra Reddy and is being produced by Naveen Erneni and Y. Ravi Shankar under the banner of Mythri Movie Makers. This movie, which has already completed all the programs, will be released worldwide on February 10 at a grand level.

 The promotional activities of the movie are going on in full swing. The already released 'Amigos'Movie teaser and songs got superb response. The trailer of the film was released by the film unit in Kurnool on Friday. Nandamuri Kalyan Ram, producer Yalamanchili Ravishankar and others participated in this program.

The trailer released yesterday is getting a good response. If you look at the trailer, it seems that the movie has been made with the concept of doppelganger. Besides.. action scenes are creating more hype on the movie. If you see this trailer, it seems that you will get a new thrill with the movie. Not to mention the response that has come from this movie which has been released recently.

Telugu Version

ఇటీవల బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 ఈ క్రమంలో ఆయన త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి.

 ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. శుక్ర‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ , నిర్మాత య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇక నిన్న విడుదలైన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ చూస్తే డోపుల్ గ్యాంగర్ అంటే మనిషి పోలిన మనుషులు కాన్సెప్ట్ తోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. యాక్షన్ సీన్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్ చూస్తే సినిమాతో సరికొత్త థ్రిల్ పొందడం ఖాయంగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఎన్నో రాత్రిలొస్తాయి గానీ పాటు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens