Serials

Guppedantha Manasu Serial Today Episode 499, July 11, 2022 | Maa Tv

Telugu Version

మహీంద్రా, జగతి మరియు గౌతమ్ వసు మరియు రిషి గురించి ఒకరినొకరు మాట్లాడుకుంటారు. రిషి వసు ని హాస్పిటల్‌ కి తీసుకెళ్ళి వసు కి కొబ్బరి నీళ్ళు అందించాడు. రిషి తన కారు టైర్ పంక్చర్ గురించి వసుధర ను అడిగాడు. వసు రిషి ని  సాక్షితో సినిమాకి ఎలా వెళ్తారు అని  అడుగుతుంది . సాక్షి రిషికి ఫోన్ చేసి మాట్లాడుతుంది.  వసు కి అసూయగా అనిపిస్తుంది.తరువాత సాక్షి మరియు దేవయాని మరో ప్లాన్ వేసుకున్నారు.జగతి మరియు మహీంద్ర ఒకరినొకరు మాట్లాడుకుంటారు.రిషి గౌతమ్ ని పిలిచి వసు డిన్నర్ మరియు ఆరోగ్యం గురించి అడుగుతాడు.తర్వాత గౌతమ్ వారి దూరం గురించి రిషిని అడుగుతాడు.

English Version

Mahindra, Jagathi and Goutham talk each other about vasu and rishi.Rishi Takes vasu to Hospital and offers Cocunut Water to vasu.Rishi asks vasudhara about his car tyre Puncture.vasu asks rishi, how can you go movie with sakshi. Sakshi calls to rishi nd speak sometime. vasu Feels Jealous.Later Sakhi and devayani makes another plan.Jagathi and mahindra talk each other.Goutham calls vasu and asks her dinner and health.Later Goutham asks rishi about their distance.

Watch Full Episode on Hotstar, Click on below URL.

https://www.hotstar.com/in/tv/guppedantha-manasu/1260049160/devayanis-new-plan/1100076268


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens