tics Telangana

A thug who abducted a four year old girl who had gone to a grocery shop created a commotion in Hyderabad.

The kidnapping of four-year-old girl Krishnaveni in EWS Colony in Ghatkesar of Medchal Malkajgiri district has created a stir. Krishnaveni, who went to the grocery shop at 8 o'clock last night, did not return home. Distraught family members rushed to the surrounding areas. With no result, a complaint was filed with the police.

 Alarmed by the girl's kidnapping incident, the police examined the CCTV footage. A deranged man found the girl being taken away by a man. Along with the dog squad, they have split into different teams and are looking for the whereabouts of the girl. Parents are expressing concern as there is no trace of the child even after hours.

Locals say that while the girl was going to the grocery store, a man named Suresh, who works in a local theater, took the girl. Meanwhile, the police said that they have intensified the search for the whereabouts of the girl Krishnaveni. It is said that several police teams have been formed in addition to deploying a dog squad to locate him.

Meanwhile, the girl's kidnapping incident has created a stir in the Hyderabad region.

Telugu version

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కిరాణా దుకాణానికి వెళ్లిన కృష్ణవేణి ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  బాలిక కిడ్నాప్ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి బాలికను ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు వివిధ బృందాలుగా విడిపోయి బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్నారు. గంటల తరబడి కూడా చిన్నారి జాడ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాలిక కిరాణా దుకాణానికి వెళ్తుండగా.. స్థానిక థియేటర్‌లో పనిచేసే సురేష్ అనే వ్యక్తి బాలికను తీసుకెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బాలిక కృష్ణవేణి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్‌ను నియమించడంతో పాటు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

కాగా, బాలిక కిడ్నాప్ ఘటన హైదరాబాద్ ప్రాంతంలో కలకలం రేపింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens