tics Andhra Pradesh

A new type of fraud in Bejwada.. The woman who invested lakhs out of greed is missing.

A woman named Himabindu from Vijayawada gave 7 lakh rupees to the said company named Washington Film Square in two installments without the knowledge of her husband.

 Himabindu's husband, who knew about the matter, prevented them from paying the money the first time.. So, without his knowledge, the said company also besieged them with 7 lakhs.

 When she did not get any response from the company when she asked for her money back, the woman realized that she had been cheated and could not show her love to her husband and family members and left home.

 A missing case was registered in SR Peta police station as per husband's complaint.

As part of the police investigation, the police examined the CCTV footage of the nearby.

 The police have confirmed that there is movement of Himabindu in the CCTV till Krishna Barrage.

 The police suspect that he may have committed suicide by jumping into the Krishna river.

 

Telugu version

 

వాషింగ్టన్ ఫిల్మ్ స్క్వేర్ పేరుతో వెలిసిన సదరు కంపెనీకి విజయవాడకు చెందిన హిమబిందు అనే మహిళ రెండు దఫాలుగా తన భర్తకు తెలియకుండా 7 లక్షల రూపాయలు ఇచ్చింది. మొదటి సారి డబ్బుచెలిస్తే విషయం తెలిసిన హిమబిందు భర్త అడ్డుకున్నాడు..

 దాంతో అతనికి తెలియకుండా ఆ తర్వాత సదరు కంపెనీ వారికీ 7లక్షలు ముట్టజెప్పింది. తనడబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా కంపెనీ నుండి ఏలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ భర్తకు, కుటుంబ సభ్యులకు మోహం చూపించలేక ఇంటి నుండి వెళ్లిపోయింది.

 భర్త ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

పోలీసు విచారణలో భాగంగా సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు పోలీసులు. కృష్ణ బ్యారేజ్ వరకు సీసీటీవీలో హిమబిందు కదలికలు ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు.

 కృష్ణ నదిలో దూకి ఆత్మహత్య కు పాల్పడి ఉండవచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens