tics National

Recharging FASTag..? Beware of Tasmat.

A non-Karnataka man lost a lump sum of Rs.1 lakh while recharging his FASTag. That is.. Francis Pius from Brahmavara in Udupi was going to Mangalore in his car. When he reached the toll plaza, he noticed that his FASTag card was low on money..

 he looked for helpline numbers to pay the toll. After searching on the internet, he found a number and called to recharge. Little did he know that this call was going to trick him. Payas called and the other person introduced himself as Paytm Fastag representative. He asks Pius to tell the OTP received on the phone to recharge.

Believing the other person, Payas shared the OTP he received. After a few minutes, the messages that the money has been cut from the bank account are coming in a row. First Rs.49,000 was debited, then Rs.19,999, Rs.19,998, Rs.9,999 and Rs.1000 were debited. Payas lost a total of Rs.99,997. The real thing is.. Payas, who came to know that he was cheated, immediately registered a case at the Udupi police station.

Telugu Version

కర్ణాటకకు చెందని ఓ వ్యక్తి  ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఏకంగా రూ.లక్ష కోల్పోయాడు. అదేలా అంటే.. ఉడిపిలోని బ్రహ్మవరానికి చెందిన ఫ్రాన్సిస్ పియస్ తన కారులో మంగళూరుకు వెళ్తున్నాడు. టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు తన ఫాస్ట్‌ట్యాగ్ కార్డ్‌లో డబ్బు తక్కువగా ఉందని గమనించిన అతను.. టోల్ చెల్లించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లను వెతికాడు.

 ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేయగా ఓ నంబర్‌ కనిపెట్టి రీఛార్జ్‌ చేసుకునేందుకు ఫోన్‌ చేశాడు. ఈ కాల్ తనను మోసానికి గురి చేస్తుందని అతనికి కూడా తెలియదు. పయాస్ ఫోన్ చేయగా అవతలి వ్యక్తి తనను తాను Paytm Fastag ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. రీఛార్జ్ చేయడానికి ఫోన్‌కి వచ్చిన OTPని చెప్పాలని పాయస్‌ని కోరాడు.

అవతలి వ్యక్తిని నమ్మిన పయాస్ తనకు వచ్చిన OTPని షేర్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్‌ అయిన మెస్సేజ్‌లు వరుసగా వస్తున్నాయి. ముందుగా రూ.49,000 డెబిట్ కాగా, తర్వాత రూ.19,999, రూ.19,998, రూ.9,999, రూ.1000 డెబిట్ అయ్యాయి. పాయస్ మొత్తం రూ.99,997 నష్టపోయాడు. అసలు విషయం అంటే.. మోసపోయానని తెలుసుకున్న పయాస్.. వెంటనే ఉడిపి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens