బరువు తగ్గాలనుకునే వారు మంచి డైట్ను ఫాలో అవ్వాలిసిందే. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలిసిందే. ఉదయం బ్రేక్ ఫాస్ట్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. పరగడుపున కరివేపాకు ఆకులను తీసుకోవాలి. భోజన సమయానికి ముందు స్నాక్ ఆహార పదార్థాలను తీసుకోకూడదు. భోజనానికి ముందు ఒక గ్లాస్ నీరు తీసుకోవాలి. బయట ఫుడ్స్ అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండండి. వాటికి బదులు పండ్లను తీసుకోవాలి.
Tips to lose weight
