Shocking results in the Upadhyaya MLC election.. AVS Reddy, the candidate strengthened by the BJP, won.

The ruling BRS party got a shock in the results of Upadhyay MLC election held before the Telangana assembly election campaign . The results were unexpected. The Upadhyaya MLC of the joint Mahbubnagar-Ranga Reddy-Hyderabad districts showed his dominance in the first round of election counting. 

In the results released after midnight on Thursday, AVN Reddy, the candidate supported by the BJP, won the Upadhyaya MLC election of the joint Mahabubnagar-Ranga Reddy-Hyderabad districts. He won by a margin of about 1,150 votes over his nearest candidate PRTUTS candidate Gurram Chennakesavareddy.

Telugu version

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందు జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 

గురువారం అర్ధరాత్రి దాటాక వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి AVN రెడ్డి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో గెలుపు పొందారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens