Minister KTR once again appreciated the movie Bhale Teesinav Brother.. A warm welcome to director Venu.

Balagam is a film that is currently being heard by many in Telugu states. The movie, which was a super duper hit in the theatres, recently came to OTT. As a result, many people who have seen the movie are sharing their views on the force on social media. They are showering praises on the Balagam unit saying that the family bonds and relationships have been shown in a wonderful way and they shed tears after watching the movie.

 Along with Megastar Chiranjeevi, many celebrities praised the Balagam unit saying that director Venu has made the movie brilliantly to reflect the dialect, language, culture and traditions of Telangana. Recently Minister KTR once again praised the force unit. He congratulated Venu saying that the film was brilliantly shot. Recently, an award ceremony was held for the best Panchayats held at Sirisilla Collectorate. Venu was also invited to this event. On this occasion the fluteThe minister embraced KTR and felicitated him with a shawl.

Telugu version

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నోట వినిపిస్తోన్న సినిమా బలగం. థియేటర్లలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో సినిమా చూసిన చాలామంది బలగంపై తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. కుటుంబ బంధాలు, బాంధవ్యాలను చాలా అద్భుతంగా చూపించారంటూ, సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్నామంటూ బలగం యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా డైరెక్టర్‌ వేణు అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు బలగం యూనిట్‌ను మెచ్చుకున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ మరోసారి బలగం యూనిట్‌ను ప్రశంసించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ వేణును అభినందించారు. తాజాగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వేణును కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేణును మంత్రి కేటీఆర్‌ ఆలింగనం చేసుకుని, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens