Ramayana is eternal consciousness. Eternally new. Ramayana means the journey of Lord Rama. On.. today.. always the name of Rama is a part of our life. Elders bless Sri Ramaraksha as Sarvajagadraksha when he is born. Ramalali Megha Shyamalali jola with Uggupala. If you study wisely, you will appreciate that Rama is a good boy. And the elephant in the school is a black elephant with white tusks.
Rama is the most beautiful god on an elephant. The lesson is memorized by everyone. All these things are known to everyone. Do you know the special features of our Bhadrachalam which is famous as South Ayodhya? Ichhota Sitaramula Kalyanam.. Ichhota Bhadrachala Rama secret for you.. TV9 is bringing you the unknown history of our Bhadradi.
Telugu version
రామాయణం నిత్య చైతన్యం. నిత్య నూతనం. రామాయణం అంటే రాముడి గమనం. నాడు.. నేడు.. ఏనాటికైనా రామనామం మన జీవన గమనంలో ఓ భాగం. పుట్టగానే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని దీవిస్తారు పెద్దలు. ఉగ్గుపాలతోనే రామాలాలి మేఘా శ్యామలాలి జోలపాడుతారు. బుద్దిగా చదువుకుంటే రాముడు మంచి బాలుడని అభినందిస్తారు. ఇక బడిలో ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కోరలు తెల్లన. ఏనుగ మీద రాముడు ఎంతో చక్కని దేవుడు.
అనే పాఠం ప్రతీ ఒక్కరికి కంఠస్తమే. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మరి దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మన భద్రాచలం విశేషాలు.. విశిష్టతలు తెలుసా! అచ్చోట సీతారాముల కల్యాణం.. మీకోసం ఇచ్చోట భద్రాచల రామ రహస్యం.. మనకు తెలియని మన భద్రాది చరిత్రను టీవీ9 మీ ముందుకు తెస్తోంది.