These are the most influential women in my life.. Megastar's emotional post on Women's Day.

On the occasion of Women's Day, many celebrities from various fields are wishing all the women around the world. Also thanking all of them while remembering the services of women who shaped their lives. In this sequence, famous movie actor Megastar Chiranjeevi wished all the women around the world. Saluting all the inspiring women fighting for their rightful place in the world.

 You are giving breath to future generations. Chiranjeevi shared a picture of himself with his mother Anjanamma and wife Surekha on Twitter saying that these are the most influential women in my life . Currently this post is going viral on social media. Mega fans are giving wishes.

Telugu version

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనితలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే తమ జీవితాన్ని తీర్చిదిద్దిన మహిళల సేవలను గుర్తుతెచ్చుకుంటూ వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ విషెస్‌ తెలిపారు.

 ‘ ప్రపంచంలో తమ న్యాయబద్ధమైన స్థానం కోసం పోరాడుతున్న స్ఫూ్ర్తిదాయకమైన మహిళలందరికీ సెల్యూట్‌ చేస్తున్నాను. భవిష్యత్‌ తరాలు ముందుకెళ్లడానికి మీరు ఊపిరి అందిస్తున్నారు. ఇక నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరే’ అంటూ తన తల్లి అంజనమ్మ, భార్య సురేఖలతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మెగాభిమానులు విషెస్‌ తెలియజేస్తున్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens