OTT Updates

Ravi Teja and Sreeleela Blockbuster Movie Dhamaka OTT Release Date

It is known that the movie Dhamaka starring Mass Maharaja Ravi Teja was a super hit. Ravi Teja got a solid hit after many days. This movie was directed by successful director Trinad Rao Nakkina and became a good hit. The latest sensation Srileela acted as the heroine opposite Ravi Teja in this movie. This movie, which was made as a mass action entertainer, was released on December 23. Even after its release, this movie is getting positive talk from all areas. This film is produced by TG Vishwaprasad and Vivek Kuchibotla under the banners of 'People Media Factory' and 'Abhishek Pictures'. The songs, teaser and trailer released as part of the promotion got a super response. So this movie got hit talk from the first show. This movie has already entered the hundred crore club.

And this movie will soon be buzzing in OTT. Popular OTT company Dhamaka will be streaming the movie. Dhamaka Cinema This movie will be streamed by popular OTT company Netflix. Dhamaka will be released digitally on 22nd of this month. Fans are waiting for such a hit from Ravi Teja's mas Raja Ravi Teja. After the movie Crack, Ravi Teja got a hit with the movie Dhamaka. Ravi Teja is now acting in Waltheru Veeraiya with Megastar Chiranjeevi. This movie will be released as Sankranti gift. Also, Mass Raja is doing movies like Ravanasura and Tiger Nageswara Rao.

Telugu Version

మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. చాలా రోజులు తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రవితేజ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా  డిసెంబర్ 23న విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమాకు మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ధమాకా సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ధమాకా సినిమా ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ నెల 22న ధమాకా డిజిటల్ రిలీజ్ కానుంది. దాంతో రవితేజ మాస్ రాజా రవితేజ నుంచి ఇలాంటి హిట్ కోసమే ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. క్రాక్ సినిమా తర్వాత రవితేజ ధమాకా సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక రవితేజ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు మాస్ రాజా.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets