Technology

The World's Fastest Desktop Processor

ఇంతవరకు లేని విధంగా ప్రపంచంలో చాలా వేగవంతమైన ప్రాసెసెర్ విడుదల చేసిన ఇంటెల్.
ప్రముఖ చిప్ కంపెనీ ఒక కొత్త ప్రాసెసెరును విడుదల చేసింది. ఇది చాలా వేగవంతమైనది. ఈ డెస్క్ టాప్ 12 జెన్ i9 - 12900KS ప్రాసెసెరును ఇంటెల్ మార్కెల్లోకి తీసుకొచ్చింది. ఇది అంతకముందు చిప్స్ తో పొలుచుకుంటే చాలా మెరుగ్గా ఉంటుంది . దీనిలో గేమింగ్ డిజైనింగ్ కూడా వేగంగా వస్తుంది . ఇది 5.5 GHz ఫ్రీక్వెన్సీ తో పనిచేస్తుంది. 30 MB ఇంటెల్ స్నార్ట్ కాచితో పాటు 16 కోర్స్ , 24 త్రేడ్స్. దీనిలో ఉన్నాయి . ఇంటెల్ ఈ కొత్త ప్రాసెసెరును i9 - 12900KS ఏప్రిల్ 5 న మన ముందుకు తీసుకురానుంది. దీని ధర మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే రూ 55 వేల కన్నా ఎక్కువే ఉంటుందని పేర్కొన్నారు .


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets