Lifestyle

Are you planning a tour this April If you want to see the beauty of nature you have to go to these places

This information is for you if you want to visit tourist places or plan a tour in the month of April. Yes, there are some places that are fun to visit in the month of April, whether with family or friends. It is a very good choice for those planning to visit. Now let's see what those places are..

Andaman: April is the perfect month to visit Andaman Islands. In these islands you can visit not only Port Blair but also many places like Havelock. Here you can also enjoy a variety of adventure activities if desired.

Coonoor: One can also go to Coonoor in Tamil Nadu in the month of April. You will love the green scenery of this place amidst the Nilgiri Hills. The natural beauty of this place will blow your mind.

Shimla: You must have heard about Shimla in Himachal Pradesh by now. This place is also worth visiting in April. You can shop here on Mall Road. It is no exaggeration to say that the stunning views here will blow your mind.

Kasauli: It is also one of the most popular hill stations in the country. Here you can visit Christ Church, Sunset Point, Kasauli Brewery. Apart from this, you can also enjoy paragliding and trekking here.

Telugu version

మీరు ఏప్రిల్ నెలలో పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని లేదా టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీ కోసమే ఈ సమాచారం. అవును, కుటుంబ సభ్యలతో లేదా స్నేహితులతో కలిసి వెళ్లడానికి.. అది కూడా ఏప్రిల్ నెలలో సందర్శించడానికి ఆహ్లాదకరంగా ఉండే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. సందర్శన కోసం ప్లాన్ చేసేవారికి ఇది చాలా మంచి ఎంపిక. ఆ ప్రదేశాలేమిటో ఇప్పుడు చూద్దాం..

అండమాన్: అండమాన్ దీవులను సందర్శించడానికి ఏప్రిల్ నెల సరైనది. ఈ దీవులలో మీరు పోర్ట్ బ్లెయిర్‌ని మాత్రమే కాకుండా, హేవ్‌లాక్ వంటి ఎన్నో ప్రదేశాలకు కూడా మీరు సందర్శన కోసం వెళ్ళవచ్చు. కావాలంటే ఇక్కడ మీరు అనేక రకాల సాహసోపేతమైన కార్యక్రమాలను కూడా ఆస్వాదించగలరు.

కూనూర్: తమిళనాడులోని కూనూర్‌కి కూడా ఏప్రిల్ నెలలో వెళ్లవచ్చు. నీలగిరి కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం లోని పచ్చటి దృశ్యాలు మీకు ఎంతగానో నచ్చుతాయి. ఈ ప్రదేశంలోని ప్రకృతి అందాలు మీ మనసును ఆకట్టుకుంటాయి.

సిమ్లా: మీరు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా గురించి ఇది వరకే విని ఉంటారు. ఈ ప్రదేశం కూడా ఏప్రిల్‌లో సందర్శించడానికి యోగ్యమైనది. మీరు ఇక్కడ మాల్ రోడ్‌లో షాపింగ్ చేయవచ్చు. ఇక్కడి అద్భుతమైన వీక్షణలు మీ మనసును ఆకర్షిస్తాయంటే అతిశయోక్తి కాదేమో..

కసౌలి: దేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి. మీరు ఇక్కడ క్రైస్ట్ చర్చ్, సన్‌సెట్ పాయింట్, కసౌలి బ్రూవరీని సందర్శించవచ్చు. ఇవే కాకుండా, మీరు ఇక్కడ పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్‌ని కూడా ఆనందించవచ్చు.


 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets