Social News

Young women who say that we do not marry boys in this village no matter how rich they areShock to hear the reason

Even remote villages in the world are moving towards modernity. They keep updating themselves with electrical and electronics items. But if any girl wants to go to that town... they say no to us. They are rejecting the boys of that village saying that no matter how much education, property and money they have, we will not marry them. 

But not one or both of them.. No, no young people in that town are coming forward to marry. Due to this, there are more unmarried bachelors... The villagers are gradually vacating the village. Because there is no net signals in the village.. This village is Peapad village in Udaipur district of Rajasthan.

Telugu version

ప్రపంచంలో మారు మూల గ్రామాలు కూడా ఆధునికత వైపు పయనిస్తున్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో తమని తాము అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆ ఊరుకి ఏ అమ్మాయి అయినా వెళ్లాలంటే.. మాకు వద్దు అంటున్నాయి.   ఆ ఊరి అబ్బాయిలకు ఎంత చదువు, ఆస్తులు, డబ్బులున్నా మేము పెళ్లి చేసుకోము..అంటూ రిజెక్ట్ చేస్తున్నారు.

 అయితే ఇలా ఒకరినో, ఇద్దరినో కాదు.. కాదు అసలు ఆ ఊరిలో ఏ యువకులను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో పెళ్లికాని బ్రహ్మచారులు ఎక్కువ అవడంతో.. క్రమంగా ఆ గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు గ్రామస్థులు.. ఈ బ్రహ్మచారులు గ్రామంలో ఈ పరిస్థితి ఏర్పడానికి కారణం తెలిస్తే షాక్ తింటారు. ఎందుకంటే గ్రామంలో నెట్ సిగ్నల్స్ లేకపోవడమే అట.. ఈ గ్రామం రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ జిల్లాలో పీపడ్ గ్రామం.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets