Events

Mana Voice మరియు Telugu Moms Network సంయుక్తంగా

ప్రధమ బహుమతి - 2000/-
ద్వితీయ బహుమతి -1000/-
తృతీయ బహుమతి - 500/-

మీకు నచ్చిన రెండు టంగ్ ట్విస్టర్స్ తీసుకొని మీ పిల్లలతో పాటు మీరు కూడా సరదాగా ఒక్కో టంగ్-ట్విస్టర్ 5 సార్లకు తగ్గకుండా మీరు మీ పిల్లలు కలసి చెప్పిన వీడియో మాకు పంపించండి.

ఒకసారి పేరెంట్ ఒకసారి పిల్లలు రెండు విడివిడిగా ఐనా వీడియో తీసి మళ్ళీ కలిపి పంపవచ్చు లేదంటే ఒకే వీడియో లో ఐనా చెయ్యవచ్చు.

ఈ ఈవెంట్ లో పాల్గొనుటకు ఆసక్తి  ఉన్న వారు ముందుగా మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. పేరును రిజిస్టర్ చేసుకున్నవారికి మాత్రమే పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

Google / Phone Pay Number +91-8143814741
Entry Fee - Rs 100 /-

వీడియో 3-5 నిమిషాలకు మించి ఉండకూడదు.

వీడియో లో పిల్లల తో పాటు అమ్మ నాన్న లేదంటే ఇద్దరు కలిసి కూడా ఉండొచ్చు.

మీకు నచ్చిన రెండు టంగ్ ట్విస్టర్స్ తీసుకోవచ్చు ఒక్కో టంగ్-ట్విస్టర్ మినిమమ్ ఐదు సార్లు ఇద్దరూ చెప్పాలి.

వీడియో లో వాటర్ మార్క్స్ కానీ, ఎడిటింగ్స్ కానీ ఉండకూడదు. కంటిన్యుటీగా ఉన్న వీడియో మాత్రమే అంగీకరించబడును.

వీడియో ని అడ్డంగా (Horizontal) మాత్రమే చేయాలి. మన వాయిస్ కన్నా ముందుగా వేరే ఎక్కడ ప్రచురింపబడి ఉండకూడదు.

వీడియో యొక్క క్వాలిటీ, ఆడియో, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

ఒక పార్టిసిపేట్ రెండు మూడు సార్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని రెండు మూడు సార్లు వీడియోస్ పంపవచ్చు.

మీ వీడియోస్ ని మన వాయిస్ Platform ద్వారా పబ్లిష్ చేయబడును. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికీ డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వబడును.

Grand Sponsors

First Prize - DSRMelties

SwathiBindhu Peeta,
Plot no : 79, Flat no : 5, Gandhi Arcade, kalyan nagar venture - III,Near Festival park,Motinagar X roads,
Hyderabad,Telangana,Pin : 500018,PH :7799299699

For bussiness contact us: 8919792921,

Email: swathibindhu.dasari@gmail.com

Social media links:

Facebook: https://fb.me/DSRMelties

Instagram: http://instagram.com/jmelties
 
youtube: https://www.youtube.com/c/JMELTIES

Second Prize - ANU's Samskruti - Designer Boutique

Contact : 9912638749 
8639041728

anasuyaams@gmail.com

Please follow us on :

https://www.facebook.com/abhiartsncollections/

https://instagram.com/abhicollections2020?utm_medium=copy_link

https://instagram.com/samskrutidesigners?utm_medium=copy_link

https://instagram.com/anasuyamallela?utm_medium=copy_link

Third Prize - Sri Gayatri e Techno Schools

Admissions are in Progress : 9248067415

Manikonda - 96403 66111 , 90320 32044
Kattedan - 91336 49111,9030072724

Email ID :  ceo@srigayatrischool.com

Facebook Page : https://www.facebook.com/srigayatri.hayatnagar

Website : www.srigayatrischool.com

Google Map : https://images.app.goo.gl/81AC9x9hoRZYwvrQ7 

Telugu MomS Network Facebook Group

Note : Only Women's Allows

https://www.facebook.com/groups/391173718253054/?ref=share 

గమనిక : 5 నిమిషాల కంటే ఎక్కువ అయిన వీడియో పోటీకి పరిగణించబడదు. కేవలం 3-5 నిమిషాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
Mana Voice Team & Telugu Moms Network Team 
www.manavoice.in | www.telugumomsnetwork.newzenler.com

“మనం... మన వాయిస్ ... మన కోసం”


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets