Articles

Let's Make Friends with Time

కాలం కంటే విలువైనది ఏది లేదు.  ఇంకా చాలా సమయం ఉంది కదా అని ఏమి చేయకుండా అలానే ఉంటే మనకి ఎవరు విలువ ఇవ్వరు . మన విలువను మనమే కాపాడుకోవాలి . ఎదుటి వాళ్ళ ముందు మన  గౌరవం ఏ మాత్రం తగ్గకుండా  ఉండాలి . మనం ఏంటి అన్నదానికి మనకి ఐనా తెలిసి ఉండాలి .  కాలం  మనకి దారి మాత్రమే చూపించ గలదు  .  తరువాత మనమే చేసుకోవాలి . 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets