OTT Reviews

Ajith's blockbuster movie 'Tegimpu' which has come to OTT.

Thunivu is Tamil Superstar Ajith Kumar's latest movie. Directed by H Vinod, this movie was released in Telugu with the title Tegimpu. Manju Warrier appeared as the heroine.

The film released on January 11 as a Sankranti gift amid huge expectations and became a super hit. Especially, the action sequence in the movie is in the Hollywood range and Ajith's image is added to it, so it rained collections at the box office. Meanwhile, everyone was eagerly waiting for the OTT release of Ajith Tegimpu's movie that hit the theaters.

 Now the wait has come to fruition. Leading OTT platform Netflix has acquired the digital streaming rights of Ajith. After the completion of its theatrical run, Tegampu is streaming from midnight on Tuesday (February 7). 

Apart from Tamil, the movie is also being broadcast in Telugu, Hindi, Malayalam and Kannada languages. And in theatersThose who can't watch Ajith 's action drama should sit at Enchekka's house and watch Desperate.

Telugu version

తమిళ సూపర్ స్టార్ అజిత్‌ కుమార్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా తునివు. హెచ్ వినోధ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో తెగింపు పేరుతో వచ్చింది. మంజు వారియర్ హీరోయిన్‌గా కనిపించింది.

 భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉండడం, దీనికి అజిత్‌ ఇమేజ్‌ తోడు కావడంతో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కాగా థియేటర్లలో అదరగొట్టిన అజిత్‌ తెగింపు సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడీ నిరీక్షణ ఫలించింది.

 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అజిత్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తికావడంతో మంగళవారం (ఫిబ్రవరి 7) అర్ధరాత్రి నుంచి తెగింపు స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ  ఈ సినిమా ప్రసారమవుతోంది. మరి థియేటర్లలో అజిత్‌ యాక్షన్ డ్రామాను చూడలేని వారు ఎంచెక్కా ఇంట్లో కూర్చొని తెగింపు సినిమాను చూసేయండి.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets