tics Andhra Pradesh

That's the plan Telangana government planning to buy Vizag steel plant

BRS started its activities against the central government. It has already issued a statement opposing the privatization of Vizag Steel Plant in Andhra Pradesh.

The Telangana government has focused on the Visakha steel factory to put the central government in a bind.

 It has decided to acquire the Vizag Steel Plant. Will exercise to participate in bidding. Officials are planning to bid under the leadership of JS Ranjan. Bidding is being planned under the Telangana State Mineral Development Corporation.

Already, BRS opposed the privatization of Singareni in Telangana. BRS opposes the decision of privatization of Vizag Steel Plant in AP.

 Visakhapatnam to protest against privatization of steel industry Will show support to workers protesting steel plant privatisation. AP BRS president Thota Chandrasekhar is participating in the dharna along with the workers today.

BRS strategy has also become a topic of discussion in AP political circles. However, it has become interesting to see how the future planning and operations are going to be.

Telugu version

కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యచరణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే స్టేట్మెంట్ ప్రకటించింది. కేంద్రం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. బిడ్డింగ్ లో పాల్గొనేందుకు కసరత్తు చేస్తుంది. జేఎస్ రంజన్ నేతృత్వంలో బిడ్డింగ్ కు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిడ్డింగ్‌కు ప్రణాళికలు చేస్తున్నారు.

ఇప్పటికే, తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించిన బీఆర్ఎస్.. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయనుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నాచేస్తున్న కార్మికులకు మద్దతు తెలపనుంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇవాళ కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొంటున్నారు.

బీఆర్ఎస్ స్ట్రాటెజీ ఏపీ పొలిటికల్ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. అయితే, మున్ముందు ప్రణాళిక, కార్యచరణ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens